Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బిడ్డతో ఇంటికి వెళుతూ... రామ్ చరణ్, ఉపాసనల ఫొటోలు ఇవిగో!

Upasana and Ram Charan spotted at Apollo hospital with their new born child
Advertisement
  • తొలిసారిగా తల్లిదండ్రులైన రామ్ చరణ్, ఉపాసన
  • జూన్ 20న అమ్మాయికి జన్మనిచ్చిన ఉపాసన
  • నేడు అపోలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జి
Advertisement
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన తొలిసారిగా తల్లిదండ్రులైన సంగతి తెలిసిందే. జూన్ 20న ఉపాసన పండంటి ఆడశిశువుకు జన్మనిచ్చారు. హైదరాబాదులోని అపోలో ఆసుపత్రి నుంచి ఉపాసన ఇవాళ డిశ్చార్జి అయ్యారు. రామ్ చరణ్, ఉపాసన దంపతులు తమ కలలపంట, ఆశల మణిదీపం అయిన చిన్నారిని చేతుల్లో పొదివిపట్టుకుని ఎనలేని సంతోషంతో ఆసుపత్రి వెలుపలికి వచ్చారు. నగరంలోని తమ నివాసానికి వెళుతున్న ఈ సెలబ్రిటీ కపుల్ ను మీడియా తమ కెమెరాల్లో బంధించింది. ఆ ఎక్స్ క్లూజివ్ ఫొటోలు మీ కోసం...
Advertisement
Advertisement
Ram Charan
Upasana
Apollo Hospital
Tollywood

More Telugu News